

రచన :- పి .పద్మావతి శర్మ .ఎం .ఎ . తెలుగు పండిట్
రచయిత్రి ,గాయని ,ఆద్యాత్మిక ప్రవచకురాలు
శివుని ప్రతి రోజు ఒక జిల్లే పూవుతో పూజిస్తే పది బంగారు నాణెములు
దానంచేసినఫలితందక్కుతుంది.ఒకగన్నేరుపూవువెయ్యిజిల్లేడుపూలతో
సమానం.ఒకమారేడుదళంవెయ్యిగన్నేరుపూవులతోసమానంఒక.
ఒకతామరపూవువెయ్యిమారేడుదళాలసమానం.ఒకపొగడసమానం.
ఒకములకపువువెయ్యిపొగడపూవులతోసమానంఒకతుమ్మిపూవు
వెయ్యిములకపువులతోసమానం.ఒకఉత్తరే
సమానం.ఒక ఉత్తరేణి పూవు వెయ్యి పొగడ పూవులతో సమానం.ఒక
దర్భపూవు వెయ్యి ఉత్తరేణిపూవులతో సమానం.ఒక జమ్మి పూవు
వెయ్యి దర్భ పూవులతో సమానం. ఒక నల్లకలువ వెయ్యిజమ్మిపూవులతో
సమానం.వెయ్యి నల్లకలువ పూవులతోచేసిన మాలను శివునికి
సమర్పిస్తారోవారు నివసిస్తారు.మొగిలి -మాధవి-మల్లి {మల్లె కాదు }
-సన్నజాజి -ఉమ్మెంత -దిరిసెన-సాల-మంకెనపూవులనుశివ పూజలో
వాడరాదు.మిగిలినపూవులను శివ పూజలో వాడవచ్చు.
విష్ణు పూజ
విష్ణుపూజకుసన్నజాజి,మల్లె,అడవిమొల్ల,పులగురివిందా,కలిగొట్టు,
గన్నేరు,దేవకంచన,తులసి,గులాబీ,పసుపు గోరంట,సంపెంగ,దింతెన,
అశోక,మొగిల
తుమ్మి పూవుతో పూజించినపదిబంగారు నాణెములు దానం చేసిన
ఫలితందక్కుతుంది.వెయ్యితుమ్మిఒకచన్ద్రపూవువెయ్యికంటేఒక
పూవు,వెయ్యిజమ్మిపువులకంటేఒకమారేడుదళం,వెయ్యిమారేడు
దళాలకంటేఒకఅవిసెపూవు,వేయ్యిఅవిసెపూవులకంటేఒకనందివర్ధనం,
వెయ్యినందివర్దానాలకంతేఒకగన్నేరుపూవు ,వెయ్యి గన్నేరులకంటే
ఒక సంపెంగ ,వెయ్యి సంపెంగలకంటే ఒక అశోక పుష్పము,వెయ్యిఅశోక
పుష్పము లకంటే ఒక తెల్లగులాబి ,వేయ్యి తెల్లగులాబీల కంటే ఒక పచ్చ
గోరింట ,వెయ్యి పచ్చగోరింట లకంటే ఒక తెల్లని సన్నజాజిఇలా మూడు
దొంతరల మందారము ,కుందము,పద్మము ,తామర ,మల్లె,జాజి
పూవులు విష్టు పూజకు శ్రేష్ట మైనవి.వెయ్యి జాజి పూవులతో
మాల గుచ్చి విష్ణువుకు అలంకరించినవాడు విష్ణువు దగ్గరే
నివసించును.అన్ని పుష్పములతో పూజించిన ఫలము ఒక్క తులసి
దళముతో పూజించిన వచ్చును.మందారము,జిల్లేడు,ఉమ్మెత్త ,
బూరుగ,దేవకాంచన, మొదలగు పూవులు విష్టు పూజకు పనికి రావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి