11, ఆగస్టు 2011, గురువారం

శ్రీ వారి నగలు

శ్రీ వారి నగల గురించి తెలుసుకుందాం. బంగారు పాదకవచాలు,
కాలి అందెల గజ్జెలు,పట్టు పీతాంబర కుచ్చేళ్ళపై జిరాడే
సహస్ర మాలలు, బొడ్డు వద్ద సూర్యకఠారి అనే నందక ఖడ్గం,
ఒడ్డాణం, బంగారు మొలత్రాడు, తనపాదాలే పరమార్దమని
తెలిపే వజ్ర ఖచిత వరద హస్తం (కుడివైపు ), తనను శరణు
కోరితే సంసార సముద్రాన్ని మోకాటి లోతుననే ఉంచుతానని
తెలిపే కటి హస్తం (ఎడమవైపు),ఎదపై కౌస్తుభమణి,నవరత్న
హారాలు, బంగారు యజ్ఞోపవితం,శ్రీదేవి భూదేవి మాలలు,
నాగా భరణాలు, భుజ కీర్తులు,భుజములనుండి
సాలగ్రామ మాలలు, శంఖు చక్రములు,కర్ణాభరణాలు,
శిరస్సుపై
నవరత్నఖచిత వజ్ర కిరీటం,బంగారు మకర
తోరణం . ఇవి మూల మూర్తికి ఉండే నగలు.ఇవికాక
ఉత్సవమూర్తులకు అనేకమైన నగలు ఉన్నాయి.
వాటి వివరాలు చెప్పుకొనుట మన బోటివారికిసాద్యం కాదు

సాయి చరితం రసభరితం

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiP4mcs-I5igYJtnIQhp3ZvUX2sAkTJCgAScaGeOmUil3njbeBgEAYnDe0KO8ptLltCeaPZbIicOEm71Vr_6vFxVl-5U209-yNKdRn4OqGgkWNSUa_cIcUJvicZHWsQ5MAruGCMiXBC7CU/s400/SaiBaba.jpg
సాయి నాధుడు
రచన :- పి. పద్మావతి శర్మ . ఎం .ఎ .తెలుగు పండిట్ .
రచయిత్రి ,గాయని ,ఆధ్యాత్మిక ప్రవచకురాలు .

సాయి చరితం రసభరితం
విననివారికి ఫలరహితం !!సాయి చరితం !!
సాయినామం ముక్తికి మార్గం
బాబా పలుకే బంగారం !! సాయినామం !! !!సాయిచరితం!!
నీటితొ దీపాలు వెలిగించి
జనులకు జ్ఞానం కలిగించి !! నీటితొ !!
పాపాత్ములను రక్షించే
దేవుడు నీవే బాబా !! పాపాత్ములను !! !!సాయిచరితం !!
అందరి బాధలు తానూ భరిస్తూ
భక్తుల కోర్కెలు తీరుస్తూ !!అందరి !!
ద్వారకమయినీ ఆనందమయిగా
మార్చెను బాబా ప్రభువు !!ద్వారకమయిని !! !!సాయిచరితం

శ్రీ గురు దత్తుడే సాయినాధుడు

http://sathyasaibaba.files.wordpress.com/2009/08/shirdi-sai-ananda-bliss-mandala.jpg
సాయిబాబా

రచన :- పే .పద్మావతి శర్మ ఎం .ఎ. తెలుగు పండిట్
రచయిత్రి ,గాయనీ ,ఆధ్యాత్మిక ప్రవచకురాలు


శ్రీ గురు దత్తుడే సాయినాధుడు
మనకందరికీ ప్రేమపాత్రుడు !! శ్రీ గురుదత్తుడే !!
బాబా అంటే పలికేవాడు
కోర్కెలుతీర్చే దేవుడే ఇతడు !!బాబా !!
!!శ్రీ గురుదత్తుడే !!
మరాఠా రాష్ట్రాన షిరిడి పురమున
నింబా వృక్షపు నీడలలో !!మరాఠా ! !
ఎండకు ఎండి వానకు తడిసి
జనులందరికి జ్ఞానము పంచిన !!ఎండకు ఎండి !!
!!శ్రీ గురుదత్తుడే !!
!తల్లి తండ్రి గురువు దైవం
అల్లా మాలిక్ అనియెడివాడు!!తల్లి తండ్రి !!
పిల్లలందరితో ఆటలాడుతూ
జగన్నాటకం ఆడేవాడు !!పిల్లలందరితో!!
!!శ్రీ గురుదత్తుడే !!

శ్రీ స్వామివారి ప్రసాదాలు










రచన :- పే .పద్మావతి శర్మ ఎం .ఎ. తెలుగు పండిట్
రచయిత్రి ,గాయనీ ,ఆధ్యాత్మిక ప్రవచకురాలు



తిరుమలలోని
స్వామివారికిప్రతిరోజూనైవీద్యాలుపెడుతూఉంటారు.
మనకు
సాధారణంగాతెలిసేప్రసాదాలులడ్డు,పులిహోర,పొంగలి,
వడ
,
అట్లు ,కదంబం .ఇవికాకఎన్నోరకములప్రసాదములు
స్వామివారికి
నైవేద్యం పెడతారు.ఇవి అన్ని శ్రీ వారి ప్రధానవంటశాల
పోటులో
తయారు చేస్తారు .స్వామివారికి పెట్టె నైవేద్యాలనుగురించి
తెలుసుకుందాంవెన్న,పాలు ,చక్కెర, బెల్లం కలిపినా నువ్వుల
పిండి ,చక్కెర పొంగలి ,అప్పాలు ,శుద్దనంసిరా ,
పాయసం ,
కేసరి
బాత్, క్షిరాన్నం,పంచకజ్జాయం(చక్కెర,గసగసాలు,కలకండ,
ఎండు
ద్రాక్ష,జీడిపప్పు, బాదంపలుకులు,ఎండు కొబ్బరి తురుము
మొ!! కలిపినా పొడిప్రసాదం ),నెయ్యి దోసెలు,మోల్హర, పండ్ల
ముక్కలు
, జిలేబి, పెద్దపెద్దమురుకులు, పూర్ణ బూరెలు,
శనగ గుగ్గిళ్ళు, బెల్లపు దోసెలు, శాకరిబాత్, పెసరపప్పు
పరవాన్నం
, బకల బాత్,పానకం, మనోహరం మొ !!
నైవేద్యాలు పెడతారు .వకుళ మాత వీటి తయారిని
పర్యవేక్షిస్తుంటారుట
.
,

శ్రీ స్వామి పూల హారాలు







రచన
:- పి. పద్మావతి శర్మ . ఎం . .తెలుగు పండిట్ .
రచయిత్రి ,గాయని ,ఆధ్యాత్మిక ప్రవచకురాలు .

వెంకటేశ్వర
స్వామి వారికి నిత్యం పూలతో అలంకరిస్తూ ఉంటారు.
పూలన్నీ టి.టి.డి. వారు పెంచే ఉద్యానవనాలనుంచి,ఇతర
ప్రాంతాల నుంచి వస్తాయి. ప్రతిరోజూ ఉదయం,సాయంత్రం జరిగే
తోమాల సేవలో స్వామివారికిపూలమాలలు అలంకరిస్తారు.
ఋతువులను
బట్టి పూలు మారతాయే కానీ అలంకరణలో మార్పు ఉండదు.స్వామివారిమూలమూర్తికి అలంకరించే స్థానాలను
బట్టి
పూలమాలలకు స్థిరమైన పేర్లు ఉన్నాయి. కిరీటం మీదినుంచి
రెండుభుజముల పైకి అలంకరించేఎనిమిది మూరల పూల మాల
"శిఖామణి".సాలగ్రామ మాలలనానుకొని
భుజముల నుండి
పాదములవరకు
వ్రేలాడే నాలుగుమూరల "సాలిగ్రామ పూలమాలలు ".
మెడలో అలంకరించే రెండు వరుసలమూడున్నర మూరల పూల మాల
"
కం
టా సరి ". శ్రీవారి వక్షస్థలంలో ఉండే శ్రీదేవీ,భుదేవిలకు
ఒకటిన్నర మూరల దండలు " వక్షస్థలలక్ష్మి"పూలదండలు.
ఒక్కో
మూరచొప్పున శంఖు,చక్రాలకు రెండు "శంకు ,చక్ర మాలలు".
స్వామివారి బొడ్డువద్ద నుండే నందకఖడ్గానికి అలకరించే రెండు
మూరల
పూలమాల "కఠారి సరం ". మోచేతుల వద్దనుంచి
మోకాళ్ళ
పైనుండి పదాల వరకుఉండే పూల దండలు "తావళములు".
శ్రీవారి పాదాలకు వేసేఒక మూర పూల దండలు
"
తిరువడి దండలు ". ప్రతి గురువారం సాయంత్రం జరిగే
"పూలంగి లో"లో స్వామి వారి ఆభరణములు తీసివేసి పూలనే
అభరణములుగా
అలంకరిస్తారుఇవికాకఆనందనిలయంలోని
ఉత్సవ
మూర్తులకుదండలుతయారుచేస్తారు.భోగ
శ్రీనివాసమూర్తికి
ఒకదండ
,కొలువు
శ్రీనివాస మూర్తికి ఒకదండ ,శ్రీదేవి,భుదేవి
సహితమలయప్ప స్వామికి మూడు దండలు,శ్రీదేవి,భుదేవి
సహితఉగ్ర శ్రీనివాస మూర్తికిమూడు దండలు, శ్రిసితారామ
లక్ష్మణులకు
మూడు దండలు.రుక్మిణి శ్రికృష్ణులకు రెండు
దండలు,అనంత గరుడ విష్వక్సేనుల వారికీ మూడు దండలు,
సుగ్రీవఅంగడహనుమంతులవారికి మూడు దండలు

.ఇవే కాక
వరదరాజస్వామికి,వకుళ మాతకు, రామానుజుల
స్వామి
వారి మూల మూర్తికి, ఉత్సవ మూర్తికి,యోగ నరసింహ
స్వామివారికి
,విష్వక్సేనులు,పోటు తయారుకు,గరుడాళ్వారు
వారికీ ,చక్రత్తళ్వారు వారికీ, బేడి ఆంజనేయస్వామి వారికి
ఒకొక్క
దండ,బంగారు వాకిలి ద్వారపాలకులకు రెండు దండలు,
వరాహ
స్వామివారి ఆలయానికి మూడు దండలు ,ప్రతిఆదివారం
కోనేటిగట్టు ఆంజనేయస్వామి వారికి ఒకదండ తయారు చేస్తారు.
అంతా కాక నిత్య కళ్యాణం ,వసంతోత్సవం,ఊరేగింపులు ,
ఉత్సవాలకు
ప్రత్యెకదండలుతయారుచేస్తారు.తులసి,చామంతులు,
గన్నేరులు
,సన్నజాజులు,మల్లెలు,మొల్లలు,మొగలి,తామర,కలువ,
గులాబీలు,సంపెంగలు,మామిడాకులు, తమలపాకులు,కనకాంబరాలు,
మరువం
, మాచిపత్రం, దవనం, మారేడు దళం,పచ్చిపసుపు ఆకులూ
మొదలగు రంగు రంగుల సుగంధ పరిమళ పుష్ప జాతులు,
పత్రాలతోదండలు
తయారు చేస్తారు.

























వస్తాడు వస్తాడు మన సాయి














రచన :- పే .పద్మావతి శర్మ ఎం .ఎ. తెలుగు పండిట్
రచయిత్రి ,గాయనీ ,ఆధ్యాత్మిక ప్రవచకురాలు


వస్తాడు వస్తాడు మన సాయి

మనవెంట వస్తాడు మన సాయి !వస్తాడు!
వస్తాడు వస్తాడు వస్తాడు వస్తాడు !వస్తాడు!

పాపాలు పరిమార్చి పుణ్యాలు కలిగించి !పాపాలు!
మనకు ముక్తి నివ్వ వస్తాడు మన సాయి!వస్తాడు!

ఉరురా వెలిసాడు మన సాయి
మననుద్దరించాడు మన సాయి
ఉరురా ......వెలిసాడు...... మన..... సాయి
మన ......నుద్దరించాడు .....మన..... సాయి
ఉరురా వెలిసాడు మన సాయి
మననుద్దరించాడు మన సాయి!వస్తాడు!

కొండంత అండగా మన వెంట ఉంటాడు
! కొండంత!

కొంగు బంగారమై మన వెనుక వస్తాడు
!కొంగు బంగారమై!

! వస్తాడు వస్తాడు మన సాయి!

సాయినాధమహారాజ













సాయి
భజన

రచన :- పి .పద్మావతి శర్మ .ఎం . . తెలుగు పండిట్ .
రచయిత్రి
,గాయని , సంగీతం ,ఆద్యాత్మిక ప్రవచకురాలు .

సాయినాధమహారాజ --సాయినాధ మహాదేవా

సాయినాధ మమబందో - సాయినాధ దయ సిందో

సాయినాధ మహాతేజా -- సాయినాధమహావీర

సాయినాధ హే రామ-- సాయినాధ హేకృష్ణ

సాయినాధపరమాత్మా -- సాయినాధ పరంధామ

పూజా పుష్పాలు








పూజా పుష్పాలు
రచన :- పి .పద్మావతి శర్మ .ఎం . . తెలుగు పండిట్
రచయిత్రి ,గాయని ,ఆద్యాత్మిక ప్రవచకురాలు
శివపూజ.
శివుని ప్రతి రోజు ఒక జిల్లే పూవుతో పూజిస్తే పది బంగారు నాణెములు
దానంచేసినఫలితందక్కుతుంది.ఒకగన్నేరుపూవువెయ్యిజిల్లేడుపూలతో
సమానం
.ఒకమారేడుదళంవెయ్యిగన్నేరుపూవులతోసమానంఒక.
ఒక
తామరపూవువెయ్యిమారేడుదళాలసమానం.ఒకపొగడసమానం.
ఒక
ములకపువువెయ్యిపొగడపూవులతోసమానంఒకతుమ్మిపూవు
వెయ్యిములకపువులతో
సమానం.ఒకఉత్తరేణిపూవువెయ్యితుమ్మిపూలతో
సమానం.ఒక ఉత్తరేణి పూవు వెయ్యి పొగడ పూవులతో సమానం.ఒక
దర్భపూవు వెయ్యి ఉత్తరేణిపూవులతో సమానం.ఒక జమ్మి పూవు
వెయ్యి దర్భ పూవులతో
సమానం. ఒక నల్లకలువ వెయ్యిజమ్మిపూవులతో
సమానం
.వెయ్యి నల్లకలువ పూవులతోచేసిన మాలను శివునికి
సమర్పిస్తారో
వారు నివసిస్తారు.మొగిలి -మాధవి-మల్లి {మల్లె కాదు }
-సన్నజాజి -ఉమ్మెంత -దిరిసెన-సాల-మంకెనపూవులనుశివ పూజలో
వాడరాదు.మిగిలినపూవులను శివ పూజలో వాడవచ్చు.

విష్ణు పూజ
విష్ణుపూజకుసన్నజాజి,మల్లె,అడవిమొల్ల,పులగురివిందా,కలిగొట్టు,
గన్నేరు
,దేవకంచన,తులసి,గులాబీ,పసుపు గోరంట,సంపెంగ,దింతెన,
అశోక
,మొగిి,నాగ కేసర,జమ్మి పుష్పములు శ్రేష్ట్రమయినవి .ఒక
తుమ్మి పూవుతో పూజించినపదిబంగారు నాణెములు దానం చేసిన
ఫలితందక్కుతుంది.వెయ్యితుమ్మిఒకచన్ద్రపూవువెయ్యికంటేఒక
పూవు,వెయ్యిజమ్మిపువులకంటేఒకమారేడుదళం,వెయ్యిమారేడు
దళాల
కంటేఒకఅవిసెపూవు,వేయ్యిఅవిసెపూవులకంటేఒకనందివర్ధనం,
వెయ్యి
నందివర్దానాలకంతేఒకగన్నేరుపూవు ,వెయ్యి గన్నేరులకంటే
ఒక సంపెంగ ,వెయ్యి సంపెంగలకంటే ఒక అశోక పుష్పము,వెయ్యిఅశోక
పుష్పము లకంటే ఒక తెల్లగులాబి ,వేయ్యి తెల్లగులాబీల కంటే ఒక పచ్చ
గోరింట ,వెయ్యి పచ్చగోరింట లకంటే ఒక తెల్లని సన్నజాజిఇలా మూడు
దొంతరల మందారము ,కుందము,పద్మము ,తామర ,మల్లె,జాజి
పూవులు
విష్టు పూజకు శ్రేష్ట మైనవి.వెయ్యి జాజి పూవులతో
మాల
గుచ్చి విష్ణువుకు అలంకరించినవాడు విష్ణువు దగ్గరే
నివసించును
.అన్ని పుష్పములతో పూజించిన ఫలము ఒక్క తులసి
దళము
తో పూజించిన వచ్చును.మందారము,జిల్లేడు,ఉమ్మెత్త ,
బూరుగ
,దేవకాంచన, మొదలగు పూవులు విష్టు పూజకు పనికి రావు